హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి టాపర్లుగా నిలిచిన వారికి అందించే జ్యోతిబా ఫూలే ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని విజయవంతం చేయాలని బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్(బీసీటీఏ) అధ్యక్షుడు కే కృష్ణుడు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
నేడు రవీంద్రభారతిలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.