Commonwealth Games | షాట్‌పుట్‌లో స్వర్ణం.. తొలి పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన షర్మిల..!
Commonwealth Games : వెయిట్‌లిఫ్టర్ల స్ఫూర్తితో పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ (Sharmila Dhankar) మహిళల షాట్‌పుట్ విభాగంలో స్వర్ణంతో చరిత్ర సృష్టించింది.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో ఆరోరోజు భారత బృందం పతకాల వేట కొనసాగించింది. వెయిట్‌లిఫ్టర్ల స్ఫూర్తితో పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ (Sharmila Dhankar) మహిళల షాట్‌పుట్ విభాగంలో స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్లో పసిడి పతకం కొల్లగొట్టిన మొట్టమొదటి పారా అథ్లెట్‌గా షర్మిలా రికార్డు నెలకొల్పింది. అది కూడా 40 ఏళ్ల వయసులో. పేదింటి బిడ్డగా.. అడుగడుగున కష్టాలు చవిచూసిన షర్మిల పోడియం మీద గోల్డ్‌మెడల్ అందుకొని.. చేతిలో మువ్వన్నెల జెండాతో యావత్ భారతం గర్వపడేలా చేసింది.
గ్లాస్గో ఆతిథ్యమిస్తున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ కొత్త అధ్యాయం లిఖించింది. స్వర్ణం గెలుపొందిన ఆమె.. ఈఘనత సాధించిన తొలి పారా అథ్లెటిక్‌గా చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన మహిళల పారా షాట్‌పుట్ పోటీల్లో షర్మిల ఇనుపగుండును ఏకంగా 9.81 మీటర్ల దూరం విసిరింది. మరెవరూ ఆమెను అందుకోకపోవడంతో గోల్డ్ మెడల్ ఖాయమైంది. దాంతో, కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పసిడి పతకం సాధించిన మొట్టమొదటి పారా అథ్లెట్‌గా అవతరించింది.
Breaking barriers. Making history. 🤩
A golden first for Indian Para Athletics.🥇
Sharmila Dhankar creates history, becoming India’s first-ever Commonwealth Games gold medallist in Para Athletics with a throw of 9.81m. ✨
Watch the Commonwealth Games Glasgow 2026 LIVE &… pic.twitter.com/32yp6fXm48
— Sony Sports Network (@SonySportsNetwk) July 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

