మిట్టపల్లికి ప్రజా సాహిత్య పురసారం
ప్రముఖ గేయరచయిత మిట్టపల్లి సురేందర్ మాభూమి ప్రజా సాహిత్య పురసారానికి ఎంపికయ్యారు. మాభూమి సాహితీ సాంసృతిక చైతన్య వేదిక సమన్వయకర్త నరసింహ ప్రసాద్ గొర్రెపాటి శనివారం ఈ విషయం తెలిపారు.
హైదరాబాద్, జూన్27(నమస్తే తెలంగాణ): ప్రముఖ గేయరచయిత మిట్టపల్లి సురేందర్ మాభూమి ప్రజా సాహిత్య పురసారానికి ఎంపికయ్యారు. మాభూమి సాహితీ సాంసృతిక చైతన్య వేదిక సమన్వయకర్త నరసింహ ప్రసాద్ గొర్రెపాటి శనివారం ఈ విషయం తెలిపారు. కవిసామ్రాట్ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి సందర్భంగా, దాశరథి కుటుంబ సభ్యులు, ముఖ్య అతిథుల సమక్షంలో ఈ పురసారాన్ని మిట్టపల్లికి ప్రదానం చేయనున్నారు. 2024లో గోరటి వెంకన్న, 2025లో ప్రముఖ కవి జయరాజ్ ఈ పురసారానికి ఎంపికైనట్టు కమిటీ సభ్యులు జూపూడి ఉదయ శంకర్, యానాల నాగిరెడ్డి, ముసు పవన్‌కుమార్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

