కుట్టుమిషన్లకు 4.6 లక్షల దరఖాస్తులు : పొన్నం
బీసీ మహిళల కోసం చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం కోసం ఇప్పటివరకు 4.6 లక్షల దరఖాస్తులు వచ్చాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మినిస్టర్స్ క్వార్టర్స్ ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): బీసీ మహిళల కోసం చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం కోసం ఇప్పటివరకు 4.6 లక్షల దరఖాస్తులు వచ్చాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మినిస్టర్స్ క్వార్టర్స్ ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.
కుట్టు మిషన్ల పథకం అప్లికేషన్ ప్రక్రియ, బీసీ గురుకులాలు, హాస్టళ్ల పనితీరుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కుట్టు మిషన్ల పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ 30వ తేదీతో ముగుస్తుందని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి బీసీ మహిళకూ ప్రయోజనం చేకూర్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

