రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాలేంటి?
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై వ్వవహార శైలి రోజురోజుకూ విమర్శలకు తావిస్తున్నది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆమె రాజకీయాలు చేస్తున్నారని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మీడియాతో
పుదుచ్చేరి సీఎం డమ్మీ.. తమిళిసైదే అంతా
మాజీ సీఎం నారాయణస్వామి ఆరోపణలు
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై వ్వవహార శైలి రోజురోజుకూ విమర్శలకు తావిస్తున్నది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆమె రాజకీయాలు చేస్తున్నారని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుదుచ్చేరిలో తమిళిసై సూపర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, దీంతో ముఖ్యమంత్రి రంగస్వామి డమ్మీ అయిపోయారని విమర్శించారు.
పుదుచ్చేరిలో హత్యలు, చోరీలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తున్నదని ఆరోపించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

