హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దసరా పండుగను సొంత ఊరిలో చేసుకొనేందుకు పట్టణాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పల్లెలకు వెళ్తున్నారు. ఇదే అదనుగా దొంగల ముఠాలు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది. పోలీసులు గస్తీ ఎంత పెంచినా మన ఇంటి భద్రతకు మనమూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చిన్నపాటి జాగ్రత్తలతో దొంగల బెడదకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు పోలీసులు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి