పీఎం శ్రీ స్కూల్ విద్యార్థుల మాక్ పార్లమెంట్
పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శనివారం పీఎం శ్రీ స్కూళ్ల విద్యార్థులకు మాక్ పార్లమెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ గోదావరి హాల్లో నిర్వహించిన ఈ మాక్ పార్లమెంట్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శనివారం పీఎం శ్రీ స్కూళ్ల విద్యార్థులకు మాక్ పార్లమెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ గోదావరి హాల్లో నిర్వహించిన ఈ మాక్ పార్లమెంట్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘కరువు తాండవిస్తున్నది. రోజుకు నాలుగు గంటలు కూడా నాణ్యమైన కరెంట్ అందడంలేదు.
పొలాలు ఎండిపోతున్నాయి. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది’ అంటూ ప్రతిపక్ష పాత్ర పోషించిన విద్యార్థులు ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. స్పందించిన అధికార పక్షం తరఫు విద్యార్థులు ‘ప్రతిపక్షాల ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. విపత్తు నిర్వహణశాఖ ద్వారా ఎల్ నినో ప్రభావిత ప్రాంతాలకు వేల కోట్ల కరువు సహాయ నిధులను వి డుదల చేశాం’ అని సమాధానమిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

