హరిత నిధిలో భాగస్వాములు కండి
తెలంగాణకు హరితహారంలో భాగంగా ఏర్పాటుచేసిన హరిత నిధి (గ్రీన్ ఫండ్)లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. హరిత నిధి పురోగతి, ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై అరణ్యభవన్‌లో శనివారం మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు
మే నుంచి అన్నిశాఖలతో నిధుల జమ: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారంలో భాగంగా ఏర్పాటుచేసిన హరిత నిధి (గ్రీన్ ఫండ్)లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. హరిత నిధి పురోగతి, ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై అరణ్యభవన్‌లో శనివారం మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మే నెల నుంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్యవర్గాలు, విద్యార్థులు తమ వంతు విరాళం హరితనిధికి అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇప్పటిదాకా ఆయా శాఖలు తీసుకున్న చర్యలపై శాఖలవారీగా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, మే నెల నుంచి హరితనిధికి నిధులు జమ అయ్యేలా చూడాలని సూచించారు. హరితనిధి ద్వారా మరింత సమర్థంగా పచ్చదనం కార్యక్రమాల అమలు సాధ్యమవుతుందని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

