పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్
పుట్ట మధు అరెస్ట్ | పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత వారం రోజులుగా పుట్ట మధు

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత వారం రోజులుగా పుట్ట మధు అదృశ్యమైన సంగతి తెలిసిందే. భీమవరంలో పుట్ట మధును అరెస్టు చేసిన పోలీసులు.. పెద్దపల్లి జిల్లాకు తీసుకొచ్చారు. గత వారం రోజులుగా అదృశ్యానికి గల కారణాలపై పోలీసులు మధును ప్రశ్నిస్తున్నారు. గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో ఇప్పటికే ఒకసారి పోలీసులు పుట్ట మధును విచారించారు. సదరు హత్య కేసుకు సంబంధించి గట్టు వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఇటీవల ఇచ్చిన మరో ఫిర్యాదుతో మధును రామగుండం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ పసిబిడ్డకు రూ. 16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్
కడప జిల్లాలో పేలుడు.. తొమ్మిది మంది కూలీల దుర్మరణం
కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
ఎన్నికలు వాయిదా వేద్దామనుకున్నాం కానీ.. విమర్శలకు భయపడి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

