పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు పునఃప్రారంభం
పాస్‌పోర్టు సేవలు| రాష్ట్రంలో పగటిపూట లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ప్రజలకు అన్నిరకాల సాధారణ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలను పునరుద్ధరించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో పగటిపూట లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ప్రజలకు అన్నిరకాల సాధారణ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలను పునరుద్ధరించారు. నేటినుంచి అవి ప్రారంభంకానున్నాయి. లాక్డౌన్ కారణంగా గత నెల 12న ఈ పాస్‌పోర్ట్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అత్యవసరంగా విదేశాలకు వెళ్లేవారికి లాక్డౌన్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అయితే లాక్డౌన్ సడలింపులతో తపాలా కార్యాలయాల్లో సేవలు ప్రారంభిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సేవలు సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

