టీఆర్ఎస్కే గౌడన్నల మద్దతు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు ఇవ్వాలని తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన కల్లు గీత కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న లక్ష్మణ్‌రావుగౌడ్ మాట్లాడుతూ.. గౌడన్నల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు.
- సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు ఇవ్వాలని తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన కల్లు గీత కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న లక్ష్మణ్‌రావుగౌడ్ మాట్లాడుతూ.. గౌడన్నల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు.
మూతపడ్డ కల్లు దుకాణాలను తెరిపించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో గౌడన్నలకు వైన్ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్లు సీఎం కేసీఆర్ కల్పించారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం కార్యదర్శి రమణగౌడ్, అధ్యక్షుడు బాలరాజుగౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

