పాలేరు రొయ్యలు విదేశాలకు
పాలేరు రొయ్యలు | జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌లో రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

ఖమ్మం : జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌లో రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రతి ఏడాది చేపలు, రొయ్యల వేట ప్రాంభించిన మత్స్యకారులు రొయ్యలను ప్యాకింగ్ ద్వారా అమెరికా, యూకే, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. రొయ్యల వేట ప్రారంభించిన 24 గంటల్లోనే పాలేరులో ప్రాథమికంగా గ్రేడింగ్ చేసి ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు తరలిస్తారు. అక్కడ చెన్నైకి చెందిన రొయ్యల ఎగుమతి కంపెనీ వారు మన రొయ్యలను కొనుగోలు చేసి గ్రేడింగ్‌తో 100శాతం క్వాలిటీగా వాటికి తగినంత ఐస్‌ను ప్యాకింగ్‌ల ద్వారా సముద్రమార్గంతో ఇతర దేశాలకు తరలిస్తారు.
ప్యాకింగ్ చేసిన రొయ్యలు సుమారు 20 రోజుల వరకు పాడు కాకుండా ఉండేలా ఏర్పాటు చేస్తారు. పాలేరులో వాటి ధర 50 గ్రాముల కంటే తక్కువ ఉన్న రొయ్యలు కిలో ధర రూ. 130, అంతకంటే ఎక్కువ బరువు గల రొయ్యలు రూ.220 ధర నిర్ణయించారు. ఇదే రొయ్యల ధరలు ఒంగోలులో రూ.100 అదనంగా ఉంటుంది. విదేశాల్లో వాటి ధరలు పెద్ద రొయ్యలు రూ. 800, చిన్నవి రూ.600 వరకు విక్రయిస్తారు.
ఇవి కూడా చదవండి..
విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం
పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

