చండీగఢ్, డిసెంబర్ 17: రైలు ప్రయాణికుడి వద్ద వాటర్ బాటిల్పైన రూ.5 ఎక్కువ వసూలు చేసిన ఐఆర్సీటీసీ కాంట్రాక్టరుకు రైల్వే శాఖ రూ. లక్ష జరిమానా విధించింది. శివం భట్ అనే ప్రయాణికుడు రైలులో వా టర్ బాటిల్ కొన్నారు. దీని ఎంఆర్పీ రూ.15 ఉంటే రూ.20 తీసుకున్నా రు. ఈ విషయాన్ని అతడు వీడియో చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. స్పందించిన రైల్వే అధికారులు.. కాంట్రాక్టరు కు రూ.లక్ష జరిమానా విధించారు.