Home
Telangana
Officials Said That Maulana Azad National Registration Should Be Done For Bed Course From 11th To 18th Of This Month
11 నుంచి బీఈడీప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు : మనూ
బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి 18 వరకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి 18 వరకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టు 9న నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ)కు హాజరైన వారు ఈ ప్రవేశాలకు అర్హులు అని చెప్పారు. ఈ నెల 18న జాబితా విడుదల, 20న సర్టిఫికెట్ల పరిశీలన, 21, 22న సీట్లు పొందిన వారు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 25 నుంచి బీఈడీ తరగతులు ప్రారంభిస్తామని వర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ వనజ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

