HomeTelanganaNon Payment Of Electricity Dues By Government Departments
విద్యుత్తు బకాయిలు చెల్లించని ప్రభుత్వ శాఖలు
ప్రభుత్వ శాఖలు తమ విద్యుత్ వినియోగ చార్జీలను గత కొన్నేండ్లుగా చెల్లించడం లేదు. గురువారం అసెంబ్లీలో ఇంధనశాఖపై రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన శ్వేతపత్రం ప్రకారం బకాయిలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ శాఖలు తమ విద్యుత్ వినియోగ చార్జీలను గత కొన్నేండ్లుగా చెల్లించడం లేదు. గురువారం అసెంబ్లీలో ఇంధనశాఖపై రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన శ్వేతపత్రం ప్రకారం బకాయిలు ఇలా ఉన్నాయి.
హెచ్వోడీ వారీగా ప్రభుత్వ శాఖల బకాయిల పట్టిక (రూ.కోట్లలో)