Kishan Reddy | అమరావతికి నిధులిస్తే మీకు వచ్చిన ఇబ్బందేంది?: కేంద్ర మం త్రి కిషన్రెడ్డి
ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి నిధులిస్తే.. తెలంగాణకు (మీకు) వచ్చిన ఇబ్బందేమిటి? అని కేంద్ర గనుల శాఖ మం త్రి కిషన్రెడ్డి నిలదీశారు. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసు అని పేర్కొన్నారు.
- తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి తెలుసు: కిషన్రెడ్డి
Kishan Reddy | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి నిధులిస్తే.. తెలంగాణకు (మీకు) వచ్చిన ఇబ్బందేమిటి? అని కేంద్ర గనుల శాఖ మం త్రి కిషన్రెడ్డి నిలదీశారు. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసు అని పేర్కొన్నారు. తెలంగాణలో తమకు 35 శాతం ఓట్లు వచ్చాయని తెలిసి జీర్ణించుకోలేక కాం గ్రెస్, బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ పద మే బహిషరించారని రేవంత్ అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు బడ్జెట్లో కేంద్రం నిధులు ఇవ్వలేదని ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా, రెచ్చగొట్టే విధంగా ఇవాళ రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కలిసి రావాలి.. కలిసి దీక్షచేద్దాం.. చచ్చుడో..తెలంగాణకు నిధులు తెచ్చుడో అని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సింగరేణిని ప్రైవేటీకరించం
తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి పార్లమెంట్కు వెల్లడించారు. సింగరేణి బలోపేతానికి కేంద్రం కృషిచేస్తుందని చెప్పారు. బుధవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఉన్న సింగరేణి.. బొగ్గు నిల్వలు తెలంగాణలోని ప్రాణహిత- గోదావరి లోయలో 350 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

