Nirmal Medical College | నిర్మల్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతి.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఐకేరెడ్డి
Nirmal Medical College | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాకో మెడిక్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. నిర్మల్ ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీకి (NMC) శనివారం అనుమతి ఇచ్చింది.
Nirmal Medical College | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. నిర్మల్ లో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీకి (NMC) శనివారం అనుమతి ఇచ్చింది. కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్ల అనుమతులు జారీ చేసింది. దాంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అమలులో మరో ముందడుగు పడ్డట్లయ్యింది. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, ప్రత్యేక చొరవ చూపిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
2023- 2024 నుంచి మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్నారు. నిర్మల్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజల కోరిక మేరకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు నిధులు కేటాయించింది. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. దీంతో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

