నర్సింగ్ కళాశాలల అక్రమాలపై ఎన్‌హెచ్చార్సీ సీరియస్
రాష్ట్రంలో 30కి పైగా నర్సింగ్ కళాశాలలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) సీరియస్ అయింది. హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కమిషన్ విచారణ జరిపింది. డీఎంఈ, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ అక్టోబర్ 28న మధ్యాహ్నం 2 గంటలకు న్యూఢిల్లీలోని మానవ అధికార్ భవన్లో నివేదికలతో హాజరు కావాలని ఆదేశించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 30కి పైగా నర్సింగ్ కళాశాలలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) సీరియస్ అయింది. హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కమిషన్ విచారణ జరిపింది. డీఎంఈ, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ అక్టోబర్ 28న మధ్యాహ్నం 2 గంటలకు న్యూఢిల్లీలోని మానవ అధికార్ భవన్లో నివేదికలతో హాజరు కావాలని ఆదేశించింది. నిర్ణీత తేదీకి వారం ముందు నివేదికలు అందితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టంచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

