పీఏసీఎస్ ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీకి కృషి

హైదరాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల అంశాలపై మంత్రుల నివాస సముదాయంలో గురువారం మంత్రి సమీక్షా సమావేశం ద్వారా చర్చించారు. ఈ సమీక్షలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సహకారశాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య, టెస్కాబ్ ఎండీ మురళీధర్ పాల్గొన్నారు.
నూతన హెచ్ఆర్ పాలసీ..
- కమిటీ వెంటనే నివేదిక సమర్పించాలి .. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం
- 800 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో 2500 మంది ఉద్యోగులకు లబ్ది
- ఇప్పటి వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత గానీ, పదోన్నతుల వంటివి లేవు
- కరోనా విపత్కర పరిస్థితులలో ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా పనిచేస్తున్న సిబ్బంది
- ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవ వేతనం మీద చర్చ. సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశం ద్వారా నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

