రాష్ర్ట ప్రభుత్వానికి నాట్కో ఫార్మా విరాళం
బారిసిటినిబ్ | తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి నాట్కో ఫార్మా భారీ విరాళం ఇచ్చింది. కరోనా నియంత్రణకు ఉపయోగించే బారిసిటినిబ్ మాత్రలను విరాళంగా ఇచ్చింది

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి నాట్కో ఫార్మా భారీ విరాళం ఇచ్చింది. కరోనా నియంత్రణకు ఉపయోగించే బారిసిటినిబ్ మాత్రలను విరాళంగా ఇచ్చింది. ఒక లక్ష మంది కరోనా రోగులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ మాత్రలను అందివ్వనున్నారు. ఈ మాత్రల విలువ రూ. 4.2 కోట్లు. ఈ మేరకు సంబంధిత పత్రాన్ని నాట్కో సీఈవో రాజీవ్ నన్నపనేని మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా నాట్కో సంస్థకు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Heartfelt thanks to Natco Pharma Ltd VC & CEO Rajeev Nannapaneni for committing to donate Baricitinib tablets to one lakh patients through Govt. of Telangana. These tablets are worth Rs 4.2 Crore and are used to treat #Covid19: Minister @KTRTRS pic.twitter.com/yZxa8trWlA
— KTR, Former Minister (@MinisterKTR) May 14, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

