HomeTelanganaNarasimha Reddy Commission Reviewing All Submissions
30తో ముగియనున్న విద్యుత్తు విచారణ గడువు
ఛత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ సంఘం గడువు ఈ నెల 30తో ముగియనుంది.
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ఛత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ సంఘం గడువు ఈ నెల 30తో ముగియనుంది.
జస్టిస్ పినాకీఘోష్ విచారణ సంఘం గడువు 2 నెలలు పొడిగించడంతో జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ సంఘం గడువును కూడా పొడిగించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది.