ఆహార భద్రతకు ప్రత్యేక వ్యూహాలు
‘వడిగల రెండెద్దులు కట్టుక, మడిదున్నుక బ్రతుకవచ్చు’ అనే కలను సాకారం చేశామని, రాబోవు తరాలకు తిండి గింజలు, బతుకు దెరువు చూపడమే మన ముందున్న సవాళ్లని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు.
- ‘మడి దున్నుక బ్రతుకవచ్చు’ అనే కలను సాకారం చేశాం : నల్సార్ వీసీ
వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 3: ‘వడిగల రెండెద్దులు కట్టుక, మడిదున్నుక బ్రతుకవచ్చు’ అనే కలను సాకారం చేశామని, రాబోవు తరాలకు తిండి గింజలు, బతుకు దెరువు చూపడమే మన ముందున్న సవాళ్లని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా రా జేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 9వ వ్యవస్థాపక దినోత్సవం వర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ‘సుస్థిరాభివృద్ధి- వ్యవసా యం’ అనే అంశంపై శ్రీకృష్ణదేవరావు మాట్లాడు తూ వ్యవసాయ వర్సిటీ పేరును సార్థకం చేస్తూ అ నతి కాలలోనే రైతులకు అండగా అనేక రూపకల్పనలు చేసిందని కొనియాడారు. సుస్థిర వ్యవసా యం ప్రస్తుతం చాలా అవసరమని చెప్పారు. ఆహ ర భద్రత కోసం ప్రత్యేక వ్యూహాలు కావాలని తెలిపారు. వ్యవసాయరంగానికి విశేష సేవలు చేసిన ఐకార్ మాజీ డీడీజీ ఈఏ సిద్ధిఖీకి పీజేటీఎస్ఏయూ జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

