Home
Telangana
Mou Between Police Academy And Asci Paves The Way For Improved Training Dg Abhilash Bisht
పోలీస్ అకాడమీ, ఆస్కి మధ్య ఎంవోయూ.. మెరుగైన శిక్షణకు ఆస్కారం : డీజీ
రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) మధ్య పరస్పర సహకారం, నాయకత్వ వికాసం, సామర్థ్య నిర్మాణం, మెరుగైన శిక్షణ కోసం మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) మధ్య పరస్పర సహకారం, నాయకత్వ వికాసం, సామర్థ్య నిర్మాణం, మెరుగైన శిక్షణ కోసం మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఆస్కి రిజిస్ట్రార్ అండ్ సెక్రటరీ ఓపీ సింగ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఆధునిక పరిపాలనా విధానాలపై అవగాహన, పరస్పర ప్రయోజనకర కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుంటుందని డీజీ అభిలాష బిస్త్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

