మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ
రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం అన్ని జిల్లాల వారీగా దరఖాస్తులు విరివిగా వస్తున్నాయి. ఈ నెల 4 నుంచి 10 వరకు 6,913 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
- గురువారం ఒక్కరోజే 3 వేలకుపైగా దరఖాస్తులు
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం అన్ని జిల్లాల వారీగా దరఖాస్తులు విరివిగా వస్తున్నాయి. ఈ నెల 4 నుంచి 10 వరకు 6,913 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 3,140 దరఖాస్తులు రాగా, వీటిలో హైదారాబాద్ పరిధి దరఖాస్తుల సంఖ్య 1,124. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనున్నది. అనంతరం 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. మొత్తం 2,620 మద్యం దుకాణాల్లో 1,834 ఓపెన్ క్యాటగిరీ షాపులు కాగా, 786 రిజర్వ్డ్ షాప్లు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

