హైదరాబాద్: తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) మహిళా సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా మరిపెల్లి మాధవి నియమితులయ్యారు. తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా పలు విభాగాలకు నూతన బాధ్యులను భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) నియమించారు. వీరి నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. నూతనంగా నియమితులైనవారు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.
నూతన బాధ్యులు..