విద్యాశాఖకు పూరిస్థాయి మంత్రిని నియమించండి
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి చేతులు దులుపుకోకుండా నిర్దిష్ట చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు.
- సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి చేతులు దులుపుకోకుండా నిర్దిష్ట చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు.
స్వయంగా సీఎం చేతిలోనే ఉన్న ఈ శాఖకు పార్ట్‌టైమ్ శ్రద్ధ సరిపోదని, పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 19 వేలకు పైగా ఖాళీలున్నా.. మెగా డీఎస్సీ ఇవ్వకపోవడం నిరుద్యోగులను మోసగించడమేనని మండిపడ్డారు. బడుల విలీనాలు, మూసివేతపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసి, విద్యా సంక్షోభ నివారణకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

