డోర్నకల్ ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం
ప్ర జాపాలన కార్యక్రమంలో పాల్గొనేందు కు మహబూబాబాద్‌కు బయలుదేరిన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జా టోత్ రాంచంద్రూనాయక్కు గురువా రం త్రుటిలో ప్రమాదం తప్పింది. మ హబూబాబాద్ జిల్లా సీరోలు మం డలం చింతపల్లి శివారు టోల్గేట్ సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు లో డ్రైవర్ నవీన్‌కు చెందిన పవర్బ్యాం క్ ఒక్కసారిగా పేలింది.
- పవర్ బ్యాంక్ పేలి కారులో మంటలు
కురవి(సీరోలు), సెప్టెంబర్ 17 : ప్ర జాపాలన కార్యక్రమంలో పాల్గొనేందు కు మహబూబాబాద్‌కు బయలుదేరిన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జా టోత్ రాంచంద్రూనాయక్కు గురువా రం త్రుటిలో ప్రమాదం తప్పింది. మ హబూబాబాద్ జిల్లా సీరోలు మం డలం చింతపల్లి శివారు టోల్గేట్ సమీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు లో డ్రైవర్ నవీన్‌కు చెందిన పవర్బ్యాం క్ ఒక్కసారిగా పేలింది.
గన్మెన్లు అప్రమత్త వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మెడలోని కండువా స్వల్పంగా కాలినట్టు తెలిసింది. యువజన కాంగ్రెస్ నూకల అభినవ్‌రెడ్డి కారులో ఎమ్మెల్యే మానుకో టకు వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

