పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రామన్న
ఎమ్మెల్యే రామన్న | పట్టణ ప్రగతి నిధులతో ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుటుంన్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.

ఆదిలాబాద్ : పట్టణ ప్రగతి నిధులతో ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుటుంన్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆయా వార్డుల్లో పట్టణ ప్రగతి నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. తొలుత ఓల్డ్ హౌజింగ్ బోర్డులో రూ.20 లక్షలతో చేపట్టే వరద నీటి కాలువ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
త్వరతగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను సూచించారు. శాంతినగర్ లో పట్టణ ప్రగతి నిధులు రూ. 30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అక్కడి నుంచి లీనానగర్ లో పట్టణ ప్రగతి నిధులు వరదనీటి కాలువనిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, సూచనలతో పాటు జాగ్రత్తలను పాటించాలని కోరారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

