ఎమ్మెల్యే అంజయ్య గ్రీన్ ఇండియా చాలెంజ్

హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం స్వగ్రామం ఎలక్షన్పేటలో ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ పౌరుడు తమ వంతుగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి, ఆక్సిజన్ కొనుక్కొనే అవసరం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్‌కుమార్ నేతృత్వంలో మహాయజ్ఞంలా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనటం తనకు ఆనందంగా ఉందని అన్నారు. ఇంతగొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ టీఆర్ఎస్ నాయకుడు గజ్జెల నరేశ్ కూడా జన్మదినం సందర్భంగా గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొన్నారు. బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- anjaiah
- green challange
- mla
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

