వాట్సాప్ కలిపింది

ఎనిమిదేండ్ల తర్వాత ఇంటికి చేరిన మహిళ
సుబేదారి, సెప్టెంబర్ 12: ఆ తల్లి మానసిక వ్యాధితో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎనిమిదేండ్లయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు వెతకని చోటూ లేదు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడం తో జ్ఞాపకాలతోనే బతుకున్నారు. ఎట్టకేలకు వాట్సాప్ ద్వారా ఆమె ఇంటికి చేరగా కుటుంబసభ్యుల్లో సంతోషం మిన్నంటింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన అమృతమ్మ మతిస్థిమితం కోల్పోయి ఇంటినుం చి వెళ్లిపోయింది. ఖమ్మంలో రైలెక్కి పశ్చిమబెంగాల్‌కు వె ళ్లింది. ముషీరాబాద్ జిల్లా బెల్డంగలోని స్వధార్‌హోంలో ఇన్నాళ్లు ఆశ్రయం పొందింది. ఇటీవల తన స్వస్థలం మహబూబాబాద్ అని నిర్వాహకులకు చెప్పడంతో వారు ఆమె ఫొటోలను వరంగల్ పోలీసులకు పంపారు. సీపీ తరుణ్‌జోషి సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను షేర్ చేశారు. అమృతమ్మ భర్త రాంరెడ్డి గుర్తుపట్టి సీపీని సంప్రదించగా అమృతమ్మను తీసుకొచ్చి ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- missing women
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

