Khammam | ఏపీలో కూటమి విజయం..టీడీపీ కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల
Khammam | మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు( Minister Thummala) ఖమ్మం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులతో కలిసి సందడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections,) ఏపీలో కూటమి సునామీ సృష్టిస్తోంది. భారీ ఆధిక్యం దిశగా పయనిస్తున్నది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా 23 స్థానాల్లో గెలుపొందారు. కాగా, ఏపీలో టీడీపీ విజయంతో ఖమ్మం(Khammam) తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తల( TDP activists) సంబురాలు అంబరాన్నంటాయి.
అయితే ఈ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు( Minister Thummala) హాజరు కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మంగళవారం ఖమ్మం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులతో కలిసి సందడి చేయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి కాగ్రెస్ పార్టీనే టీడీపీనా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నది. ఇది ఇలా ఉండగా ఈ నెల 9వ తేదిన అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
టీడీపీ కార్యాలయానికి మంత్రి తుమ్మల
ఏపీలో టీడీపీ విజయంతో ఖమ్మం టీడీపీ కార్యాలయంలో వేడుకలు జరుపుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. pic.twitter.com/D22B089XUX
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

