రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డులను మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన 1480 మంది లబ్ధిదారులకు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పిణీ చేశారు.

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డులను మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన 1480 మంది లబ్ధిదారులకు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అర్హులందరికి రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ పవార్ నందలాల్, మున్సిపల్ చైర్మన్ కేసి.నర్సింలు, డిసిసిబి వైస్ చైర్మన్ కె.వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

