Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా

టోక్యో : జపాన్‌కు చెందిన 13 ఏళ్ల మొమిజి నిషియా చరిత్ర సృష్టించింది. మహిళల స్ట్రీట్ స్కేట్బోర్డింగ్ ఈవెంట్లో ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ గెలిచింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్కేట్బోర్డింగ్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఈవెంట్లో బ్రెజిల్‌కు చెందిన రైసా లీల్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నది. ఆ అమ్మాయి వయసు కూడా 13 ఏళ్లే. ఇక ఈ గేమ్‌లో బ్రాంజ్ మెడల్‌ను జపాన్ ప్లేయర్ ఫునా నకయామా గెలుపొందింది. నిషియా వయసు 13 ఏళ్ల 330 రోజులు. అయితే గతంలో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన అత్యంత పిన్న వయసున్న అథ్లెట్‌గా మర్జోరి గెస్ట్రింగ్ నిలిచింది. 1936లో జరిగిన బెర్లిన్ గేమ్స్‌లో.. స్ప్రింగ్‌బోర్డ్ టైటిల్‌ను ఆమె గెలిచింది. 13 ఏళ్ల 267 రోజుల వయసులో ఆమె ఆ టైటిల్ చేజిక్కించుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poor People | వెనుకబడిన తరగతులకు చెందిన వారు తీవ్రమైన చలి, ఎండలను తట్టుకోలేరు.. అధ్యయనంలో వెల్లడి..
‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం’
KTR | కేసీఆర్ ఇదే నిర్మల్ గడ్డ మీద తెలంగాణను తీసుకొస్తా అన్నరు : కేటీఆర్
రైతు వ్యతిరేక విధానాలపై కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలి : నందిని సిధారెడ్డి
Girl falls into water tank, 4 Dies | నీటి ట్యాంకులో పడిన బాలిక.. రక్షించే క్రమంలో ఆమెతో సహా నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

