Home
Telangana
Minister Seethakka Warned That Negligence In Sanitation Management Would Not Be Tolerated
పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.
- ఉద్యోగులు తమ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలి
- డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో.. పారిశుద్ధ్య నిర్వహణ, నిధుల వినియోగం, వనమహోత్సవం, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి వారంలో ఒకరోజు డ్రై డే నిర్వహించి ఎకడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

