EAMCET Results | ఇంజినీరింగ్‌లో 82 శాతం, అగ్రికల్చర్లో 92 శాతం ఉత్తీర్ణత
ఎంసెట్ | తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కరోనా సమయంలో కూడా సమన్వయంతో, ఎలాంటి ఇబ్బంది రాకుండా పరీక్షను నిర్వహించామన్నారు. ఎంసెట్‌ను తొమ్మిది విడుతల్లో నిర్వహించామని చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కరోనా సమయంలో కూడా సమన్వయంతో, ఎలాంటి ఇబ్బంది రాకుండా పరీక్షను నిర్వహించామన్నారు. ఎంసెట్‌ను తొమ్మిది విడుతల్లో నిర్వహించామని చెప్పారు. గత మూడేండ్లతో పోలిస్తే ఈ ఏడాది 28 వేల మంది విద్యార్థులు అధికంగా పరీక్ష రాశారని చెప్పారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ను 1,47,991 మంది విద్యార్థులు రాశారని అందులో 1,21,480 మంది క్వాలిఫై అయ్యారని చెప్పారు. అంటే 82.08 శాతం మంది అర్హత సాధించారన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 79,009 మంది పరీక్ష రాయగా.. 73,070 మంది అర్హత సాధించారని చెప్పారు. అంటే 92.48 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంక్ పశ్చిమ గోదావరికి చెందిన కార్తికేయ, రెండో ర్యాంకును వెంకట నరేష్ (రాజంపేట-కడప), మూడో ర్యాంక్ మహ్మద్ అబ్దుల్ (హైదరాబాద్), నాలుగో ర్యాంక్ రామస్వామి (నల్లగొండ), ఐదో ర్యాంక్ వెంకట ఆదిత్య (కూకట్పల్లి) సాధించారని, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంకు మండవ కార్తికేయ (హైదరాబాద్), రెండో ర్యాంకు ఎమాని శ్రీనీజ (రంగారెడ్డి), హైదరాబాద్‌కు చెందిన కౌశల్ రెడ్డి మూడో ర్యాంకు సాధించారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

