ఖమ్మంలో జోరుగా మంత్రి పువ్వాడ ప్రచారం
మంత్రి పువ్వాడ | ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల ప్రచారంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పా పాల్గొన్నారు.

ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల ప్రచారంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పా పాల్గొన్నారు. 2, 3, 19, 22, 24వ డివిజన్ల టీఆర్ఎస్ అభ్యర్థులు నర్రా ఎల్లయ్య, కొనకంచి ప్రసాద్, చామకూరి వెంకన్న, పల్లా రోజ్ లీనా, కమర్తపు మురళిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి అన్నారు
ఈ మేరకు.. పాండురంగాపురం, బల్లెపల్లి, పాకబండ బజార్, పార్శిబందం, సంభాని నగర్లో విస్త్రృతంగా పర్యటించారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. టీఆర్ఎస్తోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమని మంత్రి తెలిపారు.
అభివృద్ధిని చూసి ఆదరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే 27వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాలడుగు పాపారావు విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పువ్వాడ తనయుడు పువ్వాడ నయన్ శ్రీనివాస్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్‌లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
ఖమ్మం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం : ఎమ్మెల్సీ వాణీదేవి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

