ఔటర్‌ను కలిపే ఐటీ ఫ్లైఓవర్
ఐటీ కారిడార్‌లో శిల్పాలేఔట్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు రోడ్ల కనెక్టివిటీకి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఆరేండ్ల్లలో 17 ప్రాజెక్టులు పూర్తిచేసినట్టు
- నేడు గచ్చిబౌలి ఫ్లైఓవర్ ప్రారంభం
- ఆరేండ్లలో 33 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు పూర్తి
- పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్‌లో శిల్పాలేఔట్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు రోడ్ల కనెక్టివిటీకి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఆరేండ్ల్లలో 33 ప్రాజెక్టులు పూర్తిచేసినట్టు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్‌కు కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించిన శిల్పాలేఔట్ ఫ్లైఓవర్(17th Flyover) ను శుక్రవారం ప్రారంభించనున్నట్టు తెలిపారు. గురువారం ట్విట్టర్లో ఫ్లైఓవర్ ఫొటోలను కేటీఆర్ పోస్టు చేశారు.
ఎస్‌డీపీలో భాగంగా పూర్తయిన మొత్తం ప్రాజెక్టులు – ౩౩
ఇందులో 1. ఫ్లైఓవర్లు – 17
2. కేబుల్ బ్రిడ్జీ – 1
3. ఇతర ఎస్ఆర్డీపీ పనులు (RUB, ROB, Under Passess) -15
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

