Minister KTR: కర్ణాటక ప్రజలకు థ్యాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్
Minister KTR : కర్ణాటక ప్రజలకు కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. నీచమైన, విద్వేష రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారన్నారు. కర్ణాటక ప్రజలను కేరళ స్టోరీ చిత్రం ఆకట్టుకోలేకపోయిందన్నారు. కాంగ్రెస్ సర్కార్‌కు ఆయన బెస్ట్ విషెస్ తెలిపారు.
హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) ట్వీట్ చేశారు. ఆ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీకి ఆయన బెస్ట్ విషెస్ తెలిపారు. కేరళ స్టోరీ చిత్రం కర్ణాటక ప్రజల్ని ఆకర్షించడంలో విఫలం అయ్యిందని, అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవని మంత్రి కేటీఆర్ అన్నారు. నీచమైన, విద్వేషపూరిత రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటక ప్రజలకు మంత్రి థ్యాంక్స్ తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంలో.. మౌళికసదుపాయాల్ని క్రియేట్ చేయడంలో.. దేశ భవిష్యత్తు కోసం.. హైదరాబాద్, బెంగుళూరు నగరాలు ఆరోగ్యకరమైన పోటీపడాలని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో ఆకాంక్షించారు.
Just the way Kerala Story failed to amuse people of Karnataka, similarly Karnataka election results will have NO bearing on Telangana
Thanks to the people of Karnataka for rejecting ugly & divisive politics 🙏
Let Hyderabad and Bengaluru compete healthily for investments &…
— KTR (@KTRBRS) May 13, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

