Minister KTR | నేటి నుంచి కేటీఆర్ రోడ్ షోలు.. ప్రచార షెడ్యూల్ ఇదీ!
Minister KTR | బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచార కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. గత ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈ ఎన్నికల్లోనూ అమలు చేయనున్నారు.
Minister KTR | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచార కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. గత ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈ ఎన్నికల్లోనూ అమలు చేయనున్నారు. ఈ 20 రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 16 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, మరో 14 నియోజకవర్గాల్లో రోడ్‌షోలతోపాటు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వీటితోపాటు హైదరాబాద్ సహా పలు నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సమావేశమవుతారు.
మంత్రి కేటీఆర్ ప్రచార షెడ్యూల్ ఇలా
8న- సంగారెడ్డి నియోజకర్గంలో రోడ్‌షో, బహిరంగ సభ
9న- ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
10న-సిరిసిల్లలో నామినేషన్
11న- జీహెచ్ఎంసీ పరిధిలోని పలు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్
అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం. శామీర్‌పేటలో ఎస్టీ సెల్ ప్రతినిధులతో భేటీ
15న- కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షో
16న- అంబర్‌పేట, ముషీరాబాద్‌లో రోడ్‌షో
17న- గోషామహల్, సికింద్రాబాద్‌లో రోడ్‌షో
18న- జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో రోడ్‌షో
19న- మెదక్, దుబ్బాక నియోజకవర్గాల్లో యువ సమ్మేళనం, సనత్‌నగర్, సికింద్రాబాద్ (కంటోన్మెంట్)లో రోడ్‌షో
20న- ఎల్బీనగర్లో రోడ్‌షో
21న-శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రోడ్‌షో
22న- మల్కాజ్గిరి, ఉప్పల్‌లో రోడ్‌షో
23న- కోరుట్ల నియోజకవర్గంలో రోడ్‌షో,
బహిరంగసభ, వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, చందుర్తి, మేడిపల్లి, రుద్రంగి మండలాల్లో రోడ్‌షో
24న- అచ్చంపేట, మక్తల్ నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగసభ
26న- మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
27న-ఖానాపూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
28న- వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగసభ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

