షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Minister KTR | నగరంలో కొత్తగా నిర్మించిన షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతన సంవత్సర బహుమతిగా ఫై ఓవర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆరంభించారు

హైదరాబాద్: నగరంలో కొత్తగా నిర్మించిన షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతన సంవత్సర బహుమతిగా ఫై ఓవర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆరంభించారు. నగరంలోని పొడవైన వంతెనల్లో షేక్‌పేట ఫ్లై ఓవర్ ఒకటి. రూ.333 కోట్లతో 2.71 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా టోలిచౌకి నుంచి ఖాజాగూడ చౌరస్తా వరకు దీనిని నిర్మించారు. దీంతో మెహదీపట్నం-హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

