వరంగల్ : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ & డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వనమహోత్సవం–2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని మంత్రి సురేఖ ప్రారంభించారు. అయితే గత పర్యటనల్లో కనిపించిన పొలిటికల్ హడావుడి ఇందులో కనిపించలేదు. ఇటీవల తన కూతురు సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ రోజు మంత్రి సురేఖ పాల్గొనే కార్యక్రమంపై కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది.
ఇవి కూడా చదవండి..
Food poisoning | మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ .. 13 మంది విద్యార్ధులకు అస్వస్థత : వీడియో
Hyderabad | అక్రమ వసూళ్ల ఆరోపణలు.. మియాపూర్ సర్కిల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సస్పెండ్