రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వరంగల్ రూరల్ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాయంపేట మండలం మందారిపేట వద్ద హన్మకొండ నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సును..ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

