Home
Telangana
Mim Chief And Hyderabad Mp Asaduddin Owaisi Said That If There Is A Chance For Someone Else To Become The Prime Minister Instead Of Modi He Will Support Him
మోదీకి బదులు మరొకరు ప్రధాని అయితే వారికే మద్దతు
మోదీకి బదులు మరొకరు ప్రధాని అయ్యే అవకాశం ఉంటే వారికి మద్దతిస్తానని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
- ఎంఐఎం చీఫ్ ఒవైసీ
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): మోదీకి బదులు మరొకరు ప్రధాని అయ్యే అవకాశం ఉంటే వారికి మద్దతిస్తానని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. గురువారం ఏఎన్ఐతో మాట్లాడుతూ.. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చి ఉండాల్సింది కాదన్నారు. ‘దేశంలో ఉన్న వాతావరణం ప్రకారం బీజేపీకి ఇన్ని సీట్లు కూడా రాకూడదు.
మేం సరిగ్గా పనిచేసి ఉంటే వారికి కేవలం 150 సీట్లు మాత్రమే వచ్చేవి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఆపగలిగే వాళ్లం. ప్రజలు కూడా అదే కోరుకున్నారు. కానీ విజయవంతం కాలేదు’ అని అన్నారు. ఒక విషయం స్పష్టంగా ఉందని, దేశంలో ఏ ముస్లిం ఓటు బ్యాంకు లేదని, ఎప్పటికీ ఉండదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

