మేడారానికి జాతీయ హోదా కుదరదు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
దక్షిణ భారతదేశ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహాజాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు.
- కాజీపేట రైల్వే డివిజన్ ప్రతిపాదన ఏదీ లేదు
- బీసీలను మోసం చేసింది కాంగ్రెస్సే
వరంగల్/కాజీపేట, నవంబర్ 29 : దక్షిణ భారతదేశ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహాజాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. దేశంలో ఏ ఉత్సవానికి కూడా జాతీ య హోదా లేదని, మేడారానికి కూడా ఇవ్వలేమని పేర్కొన్నారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ఆయన హనుమకొండలోని హరిత హోటల్లో మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు గతంలో మాదిరిగానే ట్రైబల్, పర్యాటక శాఖలతో చర్చించి అధిక నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ బీజేపీది కాదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని పేర్కొన్నారు. కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

