మన్ కీ బాత్ చాలోయి జన్ కీ బాత్ వినవోయి రొమ్ము విరవడం కాదోయి రూపాయి విలువ పెంచోయి అంతన్నారు.. ఇంతన్నారు.. ఐదు హామీలు తుంగలో తొక్కారు ఇక్కడికొచ్చి ఆరిస్తామంటున్నారు జనం మాత్రం ఉతికి ఆరేస్తామంటున్నారు! -కణ్వస