హైదరాబాద్, మార్చి16 (నమస్తే తెలంగాణ): సమగ్రశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్గా మల్లయ్యభట్టు శనివారం బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవసేనను మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఉన్న మల్లయ్యభట్టును ఇటీవలే సమగ్రశిక్ష ఎస్పీడీ అదనపు బాధ్యతలు అప్పగించారు.