కొవిడ్ కేర్ సెంటర్లను వినియోగించుకోండి
కొవిడ్ కేర్ | : జిల్లాలోని శ్రీపూర్, ఫుల్జాల గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని..పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్ అన్నారు.

నాగర్ కర్నూలు : జిల్లాలోని శ్రీపూర్, ఫుల్జాల గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని..పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్ అన్నారు. శ్రీపూర్, ఫుల్జాల గ్రామాల్లో ఆయన పర్యటించారు.
కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారి ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులు ఇంట్లో ఉన్నా కూడా మాస్కులు ధరించాలని, ఐసోలేషన్ నిబంధనలు పాటించాలన్నారు.
ఐసోలేషన్ లో ఉండలేని వాళ్లు ప్రభుత్వ కొవిడ్ కేర్ సెంటర్లను వినియోగించుకోవాలన్నారు. ఉయ్యాలవాడలో 50, తాడూర్ లో 50 పడకల సామర్థ్యం ఉన్న ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్‌లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

