కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆలయ దిగువన శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. జగిత్యాల-కరీంగనర్ ప్రధాన రహదారిపై గల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ దిగువన ఉన్న శ్రీనాథ్ రెసిడెన్సీ సముదాయంలోని దాదాపు 20 దుకాణాల్లో ప్లాస్టిక్, ఆట బొమ్మలకు మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
- దాదాపు 20 దుకాణాలు దగ్ధం
మల్యాల, నవంబర్ 29 : జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆలయ దిగువన శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. జగిత్యాల-కరీంగనర్ ప్రధాన రహదారిపై గల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ దిగువన ఉన్న శ్రీనాథ్ రెసిడెన్సీ సముదాయంలోని దాదాపు 20 దుకాణాల్లో ప్లాస్టిక్, ఆట బొమ్మలకు మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
వెంటనే అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

