Lower Manair Dam : ఎల్ఎండీలో భారీగా పెరుగుతున్న నీటి మట్టం
ఎల్ఎండీ | జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.

కరీంనగర్ : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ఎల్ఎండీ రిజర్వాయర్ నీటి మట్టం క్రమ క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి మోయ తుమ్మెద వాగు నుంచి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం భారీగా పెరుగుతున్నది. ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్ లో22.5 టీఎంసీల నీటి మట్టం ఉండగా మరో టీఎంసీ నీటిమట్టం రాగానే ఎల్ఎండీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎల్ఎండీ నీటిమట్టం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు ఉన్నత అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం వరకు గేట్లను తెరిచే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎల్ఎండీ పరివాహక ప్రాంతాల ప్రజలను, రైతులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
TTD : సంప్రదాయ భోజన నిర్వహణపై వెనక్కి తగ్గిన టీటీడీ
Nalgonda : సీఎం కేసీఆర్ పూడిక తీసిన చెరువుకు జలకళ
Pfizer vaccine: న్యూజిలాండ్‌లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి
రాష్ట్రం వ్యాప్తంగా దంచికొట్టిన వాన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

