Lockdown : రేపట్నుంచి తెలంగాణలో లాక్డౌన్
Lockdown in Telangana : తెలంగాణలో లాక్డౌన్ ( Telangana ) విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పదిరోజుల పాటు ఈ లాక్డౌన్

Lockdown in Telangana : తెలంగాణలో లాక్డౌన్ ( Telangana ) విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పదిరోజుల పాటు ఈ లాక్డౌన్ కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. అలాగే వ్యాక్సిన్ ( corona vaccine ) కొరత నివారించేందుకు టీకా కొనుగోలుకు గ్లోబర్ టెండర్లను పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రోజువారీ కరోనా కేసుల్లో మహారాష్ట్రను వెనక్కి నెట్టిన కర్ణాటక
మానవత్వాన్ని మరవద్దు : డీజీపీ మహేందర్‌రెడ్డి
ఒక్కరికే ఆరు డోసుల కరోనా టీకా.. తర్వాత ఏం జరిగిందంటే!
మాస్కు ధరించని మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి జరిమానా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KCR
- Lockdown
- ts lockdown
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

